కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 5-11

కీర్తనలు 1-4

ఫిబ్రవరి 5-11

పాట 150, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. దేవుని రాజ్యం వైపు నిలబడండి

(10 నిమి.)

[కీర్తనలకి పరిచయం వీడియో చూపించండి.]

మానవ ప్రభుత్వాలు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి (కీర్త 2:2; w21.09 15వ పేజీ, 8వ పేరా)

దేవుని రాజ్యం వైపు నిలబడేలా యెహోవా అందరికీ అవకాశం ఇస్తున్నాడు (కీర్త 2:10-12)

ఇలా ప్రశ్నించుకోండి, ‘కష్టమైనా సరే, ఈ లోక రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకూడదని నేను నిర్ణయించుకున్నానా?’—w16.04 29వ పేజీ, 11వ పేరా.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 1:4—దుష్టులు ఏ విధంగా “గాలికి కొట్టుకుపోయే పొట్టులా” ఉన్నారు? (it-1-E 425వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. సహజంగా మాట్లాడండి—ఫిలిప్పు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 2వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. సహజంగా మాట్లాడండి—ఫిలిప్పులా ఉందాం

మన క్రైస్తవ జీవితం

పాట 32

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 61, ప్రార్థన