కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 13-19

కీర్తనలు 135-137

జనవరి 13-19

పాట 2, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “మన ప్రభువు దేవుళ్లందరి కన్నా గొప్పవాడు”

(10 నిమి.)

సృష్టిలో ఉన్న వాటన్నిటి మీద తనకు అధికారం ఉందని యెహోవా చూపించాడు (కీర్త 135:5, 6; it-2-E 661వ పేజీ, 4-5 పేరాలు)

ఆయన తన ప్రజల్ని కాపాడతాడు (నిర్గ 14:29-31; కీర్త 135:14)

మనం బాధలో ఉన్నప్పుడు ఆయన మన పక్కనే ఉంటాడు (కీర్త 136:23; w21.11 6వ పేజీ, 16వ పేరా)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 135:1 అధస్సూచి, 5—బైబిల్లో “యా” అనే పదాన్ని ఎందుకు తరచూ ఉపయోగించారు? (it-1-E 1248వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. ఆసక్తి చూపించిన వాళ్లకు మీ వివరాలు ఇవ్వండి, వాళ్ల వివరాలు తీసుకోండి. (lmd 2వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. మీటింగ్‌కి ఆహ్వానించండి. (lmd 9వ పాఠంలో 4వ పాయింట్‌)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రదర్శన. ijwfq 7—అంశం: యెహోవాసాక్షులు క్రైస్తవులా? (th 12వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 10

7. స్థానిక అవసరాలు

(15 నిమి.)

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 90, ప్రార్థన