కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 10-16

కీర్తనలు 147-150

ఫిబ్రవరి 10-16

పాట 12, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. మనం యెహోవాను స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి

(10 నిమి.)

మనలో ప్రతీఒక్కర్ని యెహోవా పట్టించుకుంటాడు (కీర్త 147:3, 4; w17.07 18వ పేజీ, 5-6 పేరాలు)

మన ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటాడు, మనకు సహాయం చేయడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు (కీర్త 147:5; w17.07 18వ పేజీ, 7వ పేరా)

తన ప్రజలుగా ఉండే గొప్ప గౌరవాన్ని మనకు ఇచ్చాడు (కీర్త 147:19, 20; w17.07 21వ పేజీ, 18వ పేరా)


ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను యెహోవాను స్తుతించడానికి ఇంకా ఏ కారణాలు ఉన్నాయి?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 148:1, 10—“ఎగిరే పక్షులు” ఏ విధంగా యెహోవాను స్తుతిస్తున్నాయి? (it-1-E 316వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నానని ఇంటివ్యక్తి చెప్తాడు. (lmd 2వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. ఈమధ్య మీటింగ్‌లో మీరు నేర్చుకున్న ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పే అవకాశం కోసం చూడండి. (lmd 4వ పాఠంలో 3వ పాయింట్‌)

6. ప్రసంగం

(5 నిమి.) w19.03 10వ పేజీ, 7-11పేరాలు—అంశం: యేసు మాట వినండి—మంచివార్త ప్రకటించండి. చిత్రం చూడండి. (th 14వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 159

7. వార్షిక సేవా రిపోర్టు

(15 నిమి.) చర్చ.

వార్షిక సేవా రిపోర్టు గురించి బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన చదవండి. తర్వాత, ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2024 సేవా సంవత్సర నివేదిక నుండి తమకు నచ్చిన ఇతర అంశాల్ని చెప్పమని ప్రేక్షకుల్ని అడగండి. ముందే ఎంచుకున్న ప్రచారకుల్ని ఇంటర్వ్యూ చేసి, గత సంవత్సరం పరిచర్యలో ఎదురైన మంచి అనుభవాల్ని చెప్పమనండి.

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 37, ప్రార్థన