కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 17-23

సామెతలు 1

ఫిబ్రవరి 17-23

పాట 88, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సొలొమోను కొడుకు తన తండ్రి ప్రేమతో ఇస్తున్న సలహాల్ని వింటున్నాడు.

1. యౌవనులారా—మీరు ఎవరి మాట వింటారు?

(10 నిమి.)

[సామెతలకి పరిచయం వీడియో చూపించండి.]

తెలివిగా నడుచుకుంటూ మీ అమ్మానాన్నల మాట వినండి (సామె 1:8; w17.11 29వ పేజీ, 16-17 పేరాలు; చిత్రం చూడండి)

చెడ్డవాళ్ల మాట వినకండి (సామె 1:10, 15; w05 2/15 19-20 పేజీలు, 11-12 పేరాలు)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • సామె 1:22—బైబిల్లో “మూర్ఖులు” అనే పదాన్ని సాధారణంగా ఎవరి గురించి మాట్లాడడానికి ఉపయోగించారు? (it-1-E 846వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) బహిరంగ సాక్ష్యం. ఎదుటివ్యక్తి మీతో వాదించాలనుకుంటాడు. (lmd 6వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) బహిరంగ సాక్ష్యం. ఆసక్తి చూపించిన వాళ్లకు మీ వివరాలు ఇవ్వండి, వాళ్ల వివరాలు తీసుకోండి. (lmd 1వ పాఠంలో 5వ పాయింట్‌)

6. మళ్లీ కలిసినప్పుడు

(2 నిమి.) అనియత సాక్ష్యం. ఎవరికైనా బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (lmd 9వ పాఠంలో 5వ పాయింట్‌)

7. శిష్యుల్ని చేసేటప్పుడు

(5 నిమి.) lff 16వ పాఠంలో 6వ పాయింట్‌. యేసు చేసిన అద్భుతాలు నిజంగా జరిగాయా అనే సందేహం ఉన్న విద్యార్థికి, “ఇవి కూడా చూడండి” కింద ఉన్న ఆర్టికల్‌ ఉపయోగించి సహాయం చేయండి. (th 3వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 89

8. స్థానిక అవసరాలు

(15 నిమి.)

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 80, ప్రార్థన