కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 3-9

కీర్తనలు 144-146

ఫిబ్రవరి 3-9

పాట 145, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “యెహోవా తమకు దేవుడిగా ఉన్న ప్రజలు ధన్యులు!”

(10 నిమి.)

తన మీద ఆధారపడే వాళ్లను యెహోవా దీవిస్తాడు (కీర్త 144:11-15; w18.04 32వ పేజీ, 2-3 పేరాలు)

నిరీక్షణను బట్టి మనం సంతోషిస్తాం (కీర్త 146:5; w22.10 28వ పేజీ, 16-17 పేరాలు)

యెహోవాను ఆరాధించేవాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు (కీర్త 146:10; w18.01 26వ పేజీ, 19-20 పేరాలు)

యెహోవాను నమ్మకంగా సేవిస్తే, కష్టాలున్నా సంతోషంగా ఉంటాం

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 145:15, 16—జంతువులతో మనం ఎలా ప్రవర్తించాలని ఈ వచనాలు చెప్తున్నాయి? (it-1-E 111వ పేజీ, 9వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. కాలేజీలో చదువుకుంటున్నానని ఇంటివ్యక్తి చెప్తారు. (lmd 1వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. బోధనా పనిముట్లలోని ఏదైనా ఒక వీడియో చూపించి, చర్చించండి (ప్లే చేయకండి). (lmd 7వ పాఠంలో 4వ పాయింట్‌)

6. ప్రసంగం

(4నిమి.) lmd అనుబంధం A 7వ పాయింట్‌—అంశం: భార్యకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి. (th 1వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 59

7. మీరు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు

(10 నిమి.) చర్చ.

యెహోవా సంతోషంగల దేవుడు. (1తి 1:11) ఆయన మనకు ఎన్నో మంచి బహుమతులు ఇచ్చాడు. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మన సంతోషాన్ని కోరుకుంటున్నాడని అవి చూపిస్తున్నాయి. (ప్రసం 3:12, 13) రెండు బహుమతుల గురించి ఇప్పుడు చూద్దాం—ఆహారం, సంగీతం.

యెహోవా మన ఆనందాన్ని కోరుతున్నాడని సృష్టి రుజువుచేస్తుంది —రుచికరమైన ఆహారం, ఆహ్లాదకరమైన శబ్దాలు అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • యెహోవా మీ సంతోషాన్ని కోరుకుంటున్నాడని ఈ బహుమతులు ఎలా చూపిస్తున్నాయి?

కీర్తన 32:8 చదవండి, తర్వాత ఇలా అడగండి:

  • యెహోవా మీ సంతోషాన్ని కోరుకుంటున్నాడని తెలుసుకోవడం, బైబిలు ద్వారా-సంస్థ ద్వారా ఇచ్చే నిర్దేశాల్ని పాటించాలనే మీ కోరికను ఎలా పెంచుతుంది?

8. స్థానిక అవసరాలు

(5 నిమి.)

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 85, ప్రార్థన