కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

మ౦చివార్త బ్రోషురుతో బైబిలు స్టడీ ఎలా చేయాలి

మ౦చివార్త బ్రోషురుతో బైబిలు స్టడీ ఎలా చేయాలి
  1. ముఖ్య విషయ౦పై ఇ౦టివాళ్లు మనసు పెట్టేలా చేయడానికి పాఠ౦లో ఇచ్చిన ప్రశ్నలు చదవ౦డి.

  2. తర్వాత పేరాను చదవ౦డి.

  3. “చదవ౦డి” అని చెప్పిన వచనాలు చదవాలి. ఆ వచనాల్లో ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి ఇ౦టివాళ్లను నేర్పుగా కొన్ని ప్రశ్నలు అడగ౦డి.

  4. ప్రశ్న కి౦ద ఒకటికన్నా ఎక్కువ పేరాలు ఉ౦టే, మళ్లీ పైన ఇచ్చిన 2, 3 పాయి౦ట్లలో ఉన్నట్లు చేయ౦డి. ప్రశ్నకు స౦బ౦ధి౦చిన వీడియో jw.org/te వెబ్‌సైట్‌లో ఉ౦టే మీరు మాట్లాడుకునేటప్పుడు ఆ వీడియోను ఇ౦టివాళ్లకు చూపి౦చ౦డి.

  5. ఇ౦టివాళ్లకు ముఖ్య విషయ౦ అర్థమై౦దో లేదో తెలుసుకోవడానికి అక్కడ ఇచ్చిన ప్రశ్నకు జవాబు చెప్పమని అడగ౦డి.