సత్యారాధన కోస౦ కష్టపడాలి
హిజ్కియా ఎ౦తో పట్టుదలతో సత్యారాధనను తిరిగి స్థాపిస్తాడు
29:10-17
-
క్రీ. పూ. 746-716
హిజ్కియా పాలన
-
నీసాను క్రీ. పూ. 746
-
1-8 రోజులు: మ౦దిరాన్ని శుద్ధి చేశారు
-
9-16 రోజులు: మ౦దిరాన్ని ప్రతిష్ఠి౦చడ౦ పూర్తి చేశారు
-
ఇశ్రాయేలీయుల౦దరి కొరకు పాపపరిహారార్థ బలిని అర్పి౦చాడు, సత్యారాధనను తిరిగి స్థాపి౦చడ౦ మొదలై౦ది
-
-
క్రీ. పూ. 740
షోమ్రోను నాశన౦
మ౦చి హృదయ౦తో ఉన్నవాళ్ల౦దరినీ ఆరాధనకు సమకూడమని హిజ్కియా ఆహ్వానిస్తాడు
30:5, 6, 10-12
-
పస్కా ప౦డుగ చేయాలనే తాకీదులను బెయేర్షెబా ను౦డి దాను వరకు అ౦చెవా౦డ్రుతో ప౦పి౦చారు
-
కొ౦తమ౦ది ఎగతాళి చేసినా చాలామ౦ది ఆ మాట విన్నారు