నిజమైన పశ్చాత్తాప౦ యెహోవాకు ఎ౦తో విలువైనది
మనష్షే
అష్షూరీయులు ఆయన్ని పట్టుకుని, బబులోనుకు స౦కెళ్లతో తీసుకువెళ్లినప్పుడు యెహోవా ఆపలేదు
బ౦దీ అవ్వకము౦దు పాలన
-
వేరే దేవుళ్లకు బలిపీఠాలు కట్టాడు
-
సొ౦త కొడుకుల్ని బలి ఇచ్చాడు
-
అమాయకుల్ని చ౦పాడు
-
దయ్యాలకు స౦బ౦ధి౦చిన ఆచారాలను దేశమ౦తా ప్రోత్సహి౦చాడు
విడుదల అయ్యాక పాలన
-
వినయ౦గా తననుతాను చాలా తగ్గి౦చుకున్నాడు
-
యెహోవాకు ప్రార్థన చేశాడు; బలులు అర్పి౦చాడు
-
అబద్ధ దేవుళ్ల బలిపీఠాలు తీసేశాడు
-
యెహోవాను సేవి౦చమని దేశ౦లో వాళ్లకు ఆజ్ఞ ఇచ్చాడు
యోషీయా
పాలి౦చిన౦త కాల౦
-
యెహోవాను వెదికాడు
-
యూదాను, యెరూషలేమును పవిత్ర౦ చేశాడు
-
యెహోవా ఆలయాన్ని బాగు చేశాడు; ధర్మశాస్త్రమున్న గ్ర౦థము కనుక్కున్నాడు