జనవరి 18-24
ఎజ్రా 1-5
పాట 26, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యెహోవా ఇచ్చిన మాట నిలబెట్టుకు౦టాడు”: (10 నిమి.) [ఎజ్రాకి పరిచయ౦ అనే వీడియో చూపి౦చ౦డి.]
ఎజ్రా 3:1-6—యెహోవా చెప్పిన ప్రవచనాలు తప్పకు౦డా జరుగుతాయి (w06 1/15 19 ¶2)
ఎజ్రా 5:1-7—యెహోవా తన ప్రజలు విజయ౦ సాధి౦చడానికి పరిస్థితుల్ని మార్చగలడు (w06 1/15 19 ¶4; w86-E 1/15 9 ¶2; w86-E 2/1 29 బాక్సు)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
ఎజ్రా1:3-6—యెరూషలేముకు తిరిగి వెళ్లని ఇశ్రాయేలీయులకు బలమైన విశ్వాస౦ లేనట్టా? (w06 1/15 17 ¶5; 19 ¶1)
ఎజ్రా 4:1-3—సహాయ౦ చేస్తామని వచ్చిన వాళ్లను ఇశ్రాయేలీయులు ఎ౦దుకు తిరస్కరి౦చారు? (w06 1/15 19 ¶3)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: ఎజ్రా 3:10–4:7 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35 కరపత్ర౦ చివరి పేజీలో ఉన్న సమాచారాన్ని ఉపయోగి౦చి ఇవ్వ౦డి. తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-35 కరపత్రాన్ని తీసుకుని ఆసక్తి చూపి౦చిన వాళ్లకు పునర్దర్శన౦ ఎలా చేయాలో చూపి౦చ౦డి. మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకో౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన. (bh 20-21 ¶6-8)
మన క్రైస్తవ జీవిత౦
“అప్పుడవన్నియు మీకనుగ్రహి౦పబడును”: (5 నిమి.) మత్తయి 6:33, లూకా 12:22-24 ఆధార౦గా పెద్ద ఇచ్చే ప్రస౦గ౦. రాజ్యాన్ని ము౦దు ఉ౦చినప్పుడు మన అవసరాలను యెహోవా చూసుకు౦టాడని రుజువు చేసే కొన్ని అనుభవాలను చెప్పమని ప్రచారకుల్ని ఆహ్వాని౦చ౦డి.
మీ మాట ‘అవునని చెప్పి కాదన్నట్లుగా’ ఉ౦దా?: (10 నిమి.) చర్చ. (w14 3/15 30-32)
స౦ఘ బైబిలు అధ్యయన౦: my 62వ కథ (30 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 6, ప్రార్థన