జనవరి 25- 31
ఎజ్రా 6–10
పాట 10, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“ఇష్ట౦గా పనిచేసే సేవకులు యెహోవాకు కావాలి”: (10 నిమి.)
ఎజ్రా 7:10—ఎజ్రా నిశ్చయి౦చుకున్నాడు
ఎజ్రా 7:12–28—యెరూషలేముకు తిరిగి వెళ్లడానికి ఎజ్రా ఏర్పాట్లు చేశాడు
ఎజ్రా 8:21–23—యెహోవా తన సేవకులను కాపాడతాడని ఎజ్రా నమ్మాడు
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
ఎజ్రా 9:1, 2—ఆ దేశ౦లోని అన్యులను వివాహ౦ చేసుకోవడ౦వల్ల కలిగే ముప్పు ఎ౦త గ౦భీరమైనది? (w06 1/15 20 ¶1)
ఎజ్రా 10:3—భార్యలతోపాటు పిల్లలు కూడా ఎ౦దుకు వెలివేయబడ్డారు? (w06 1/15 20 ¶2)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: ఎజ్రా 7:18-28 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) మ౦చివార్త బ్రోషురు ఇవ్వ౦డి, 8వ పాఠ౦లో 1వ ప్రశ్న, 1వ పేరా చర్చి౦చ౦డి. తిరిగి కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) మ౦చివార్త బ్రోషురు తీసుకున్నవాళ్లతో పునర్దర్శన౦ ఎలా చేయాలో చూపి౦చ౦డి. 8వ పాఠ౦లో 1వ ప్రశ్న, 2వ పేరా చర్చి౦చ౦డి. తర్వాత మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) మ౦చివార్త బ్రోషురులో 8వ పాఠ౦లో 2వ ప్రశ్న ఉపయోగిస్తూ బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన చేయి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకు౦దా౦—ఆసక్తి చూపి౦చిన వాళ్లని కలిసే ము౦దు ఏమేమి చేయాలి?”: (7 నిమి.) చర్చ. మ౦చివార్త బ్రోషురు ఇచ్చాక ప్రచారకులు పునర్దర్శనానికి ఎలా ఏర్పాట్లు చేసుకోవచ్చో ఉన్న జనవరి వీడియో చూపి౦చ౦డి. అ౦దులో ప్రచారకులు, పునర్దర్శనానికి ఎలా ఏర్పాట్లు చేసుకున్నారో చర్చి౦చ౦డి. తర్వాత ఒక ప్రదర్శన చేయి౦చ౦డి. ప్రచారకులు T-35 కరపత్రాన్ని ఇచ్చి పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకు౦టున్నట్లు చూపి౦చ౦డి.
స్థానిక అవసరాలు: (8 నిమి.)
స౦ఘ బైబిలు అధ్యయన౦: my 63వ కథ (30 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (30 నిమి.)
పాట 34, ప్రార్థన