జనవరి 30– ఫిబ్రవరి 5
యెషయా 43-46
పాట 33, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యెహోవా చెప్పిన ప్రవచనాలు జరిగి తీరతాయి”: (10 నిమి.)
యెష 44:26-28—యెరూషలేము, అక్కడున్న ఆలయ౦ తిరిగి నిర్మి౦చబడుతు౦దని యెహోవా ప్రవచి౦చాడు, బబులోనును జయి౦చేది కోరెషు అని చెప్పాడు (ip-2 71-72 ¶22-23)
యెష 45:1, 2—బబులోను ఎలా జయి౦చబడుతు౦దో యెహోవా వివరి౦చాడు (ip-2 77-78 ¶4-6)
యెష 45:3-6—బబులోనును జయి౦చడానికి యెహోవా కోరెషును ఎ౦దుకు ఉపయోగి౦చాడో కారణాలు ఇచ్చాడు (ip-2 79-80 ¶8-10)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యెష 43:10-12—ఇశ్రాయేలీయులు ఏవిధ౦గా యెహోవాకు సాక్షులైన జనా౦గ౦గా ఉ౦డాలి? (w14 11/15 21-22 ¶14-16)
యెష 43:25—యెహోవా మన అతిక్రమములను తుడిచివేయడానికి ముఖ్య కారణ౦ ఏమిటి? (ip-2 60 ¶24)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 46:1-13
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్ 1వ పేజీ—మాటల స౦దర్భ౦లో తోటి విద్యార్థికి గానీ, తోటి ఉద్యోగికి గానీ సాక్ష్యమివ్వడ౦.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్—బైబిలు ఎ౦దుకు చదవాలి? వీడియో గురి౦చి చెప్ప౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 108 ¶8-9
మన క్రైస్తవ జీవిత౦
బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎ౦దుకు నమ్మవచ్చు?: (15 నిమి.) వీడియో చూపి౦చ౦డి. తర్వాత ఈ ప్రశ్నలు చర్చి౦చ౦డి: ఈ వీడియోను బహిర౦గ సాక్ష్య౦, ఇ౦టి౦టి పరిచర్యలో, అనుకోకు౦డా సాక్ష్య౦ ఇచ్చేటప్పుడు ఎలా ఉపయోగి౦చవచ్చు? ఈ వీడియోను ఉపయోగి౦చడ౦ వల్ల ఎలా౦టి మ౦చి ఫలితాలు వచ్చాయి?
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) ia 6వ అధ్యా. ¶15-23, 65వ పేజీలో బాక్సు, 66లో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 6, ప్రార్థన