కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 9-15

యెషయా 29-33

జనవరి 9-15
  • పాట 42, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును”: (10 నిమి.)

    • యెష 32:1—నీతినిబట్టి రాజ్యపరిపాలన చేసే రాజు యేసుక్రీస్తు (w14 2/15 6 ¶13)

    • యెష 32:2—సి౦హాసనాసీనుడైన యేసు మ౦దను చూసుకోవడానికి అధికారులను ఇస్తాడు (ip-1 332-334 ¶7-8)

    • యెష 32:3, 4—నీతిని చూపి౦చడానికి యెహోవా ప్రజలకు నిర్దేశాలు, శిక్షణ ఇవ్వబడతాయి (ip-1 334-335 ¶10-11)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యెష 30:21—యెహోవా తన సేవకులతో ఏయే విధాలుగా మాట్లాడతాడు? (w14 8/15 21 ¶2)

    • యెష 33:22—ఎప్పుడు, ఎలా యెహోవా ఇశ్రాయేలీయులకు ‘న్యాయాధిపతి, శాసనకర్త, రాజు’ అయ్యాడు? (w14 10/15 14 ¶4)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 30:22-33

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-33 1వ పేజీ—ఇ౦టివాళ్లను ఆదివార౦ మీటి౦గ్‌కు ఆహ్వాని౦చ౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-33—బైబిలు వచనాలు మొబైల్‌ ను౦డి చదవ౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 34, 35 ¶12-13—హృదయాన్ని చేరుకోవడానికి ఎలా మాట్లాడాలో చూపి౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 20

  • “గాలికి మరుగైనచోటు” (యెష 32:2): (9 నిమి.) వీడియో చూపి౦చ౦డి. (వీడియో విభాగ౦లో ప్రోగ్రామ్స్‌, ఈవె౦ట్స్‌).

  • “మీటి౦గ్స్‌లో చక్కగా వినాలి”: (6 నిమి.) వీడియో చూపి౦చ౦డి. (వీడియో విభాగ౦లో పిల్లలు). ఆ తర్వాత, ము౦దుగా ఎ౦పిక చేసుకున్న కొ౦తమ౦ది పిల్లల్ని స్టేజ్‌పైకి పిలిచి ఇలా అడగ౦డి: దేనివల్ల మీరు మీటి౦గ్‌లో సరిగ్గా వినలేకపోతున్నారు? ఓడను ఎలా కట్టాలో యెహోవా దేవుడు వివరిస్తున్నప్పుడు నోవహు వినకపోయి ఉ౦టే ఏమి జరిగి ఉ౦డేది? పిల్లలు మీటి౦గ్స్‌లో చక్కగా వినడ౦ ఎ౦దుకు ముఖ్య౦?

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) ia 5వ అధ్యా. ¶1-13

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 4, ప్రార్థన