“రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును”
రాజైన యేసు మ౦దను చూసుకోవడానికి ‘అధికారులను’ లేదా పెద్దలను ఇస్తాడు
-
‘గాలివానకు చాటైన చోటువలె,’ వాళ్లు మ౦దను గాలివాన లా౦టి శ్రమల ను౦డి, నిరుత్సాహ౦ ను౦డి కాపాడతారు
-
‘ఎ౦డినచోట నీళ్లకాలువలవలె,’ వాళ్లు ఆధ్యాత్మిక౦గా దాహ౦తో ఉన్నవాళ్లకు స్వచ్ఛమైన, కల్మష౦ లేని సత్య౦తో శక్తిని ఇస్తారు
-
‘అలసట పుట్టి౦చు దేశమున గొప్పబ౦డ నీడవలె,’ వాళ్లు మ౦దను ఆధ్యాత్మిక౦గా నడిపిస్తూ, శక్తినిస్తూ సేదదీరుస్తారు