జనవరి 8-14
మత్తయి 4-5
పాట 82, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యేసు కొండమీద ప్రసంగంలో మనం నేర్చుకునే పాఠాలు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 5:31-48
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) 1వ పేజీ చూడండి.
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి చర్చించండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w16.03 31-32 పేజీలు —అంశం: సాతాను యేసును శోధించినప్పుడు ఆయన్ను నిజంగా దేవాలయానికి తీసుకెళ్లాడా లేదా ఒక దర్శనంలో దేవాలయాన్ని చూపించాడా?
మన క్రైస్తవ జీవితం
నీతి కోసం హింసించబడేవాళ్లు సంతోషంగా ఉంటారు: (9 నిమి.) నామ్కుంగ్స్: విశ్వాసాన్ని బట్టి జైల్లో వేయబడ్డారు అనే వీడియో చూపించి తర్వాత నేర్చుకున్న పాఠాలు చర్చించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు).
“ముందు మీ సహోదరునితో సమాధానపడాలి—ఎలా?”: (6 నిమి.) చర్చ. ఇచ్చిన వాటిలో చివరి చర్య మాత్రమే ఎందుకు సరైనదో ఆలోచించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 5వ అధ్యా., 18-25 పేరాలు, 57వ పేజీలో బాక్సు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 9, ప్రార్థన