కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 1-​7

మత్తయి 1-3

జనవరి 1-​7
  • పాట 14, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • పరలోక రాజ్యం దగ్గరపడింది”: (10 నిమి.)

    • [మత్తయికి పరిచయం వీడియో చూపించండి.]

    • మత్త 3:1, 2—పరలోక రాజ్యాన్ని పరిపాలించబోయే రాజు త్వరలో రాబోతున్నాడని బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించాడు (nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 3:4—బాప్తిస్మమిచ్చు యోహాను చాలా సాదాసీదాగా జీవించాడు, దేవుని చిత్తం చేయడానికి తన జీవితాన్ని పూర్తిగా సమర్పించాడు (nwtsty మీడియా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 1:3—పూర్తిగా పురుషులతో ఉన్న యేసు వంశావళిలో మత్తయి ఐదుగురు స్త్రీలను కూడా ఎందుకు చేర్చాడు? (nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 3:11—బాప్తిస్మం అంటే పూర్తిగా మునగడం అని మనమెలా చెప్పవచ్చు? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 1:1-17

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియోను చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) 1వ పేజీ చూడండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 39-40 పేజీలు, 6-7 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 72

  • వార్షిక సేవా రిపోర్టు: (15 నిమి.) పెద్ద ఇచ్చే ప్రసంగం. వార్షిక సేవా రిపోర్టు గురించి బ్రాంచ్‌ ఆఫీస్‌ నుండి వచ్చిన లెటర్‌ చదివాక, ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. పోయిన సంవత్సరం పరిచర్యలో చాలా ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నవాళ్లను ఇంటర్వ్యూ చేయండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 5వ అధ్యా., 10-17 పేరాలు, 53వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 66, ప్రార్థన