“పరలోక రాజ్యం దగ్గరపడింది”
-
యోహాను వేసుకున్న బట్టల్ని, ఆయన్ని చూడగానే యోహాను పూర్తిగా దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకుని చాలా సాదాసీదాగా జీవించాడని అర్థం అయిపోతుంది
-
యేసుకు మార్గం సిద్ధం చేయడానికి యోహానుకున్న గొప్ప అవకాశం ఆయన చేసిన ఏ త్యాగానికన్నా గొప్పది
సింపుల్‌గా జీవిస్తే, మనం దేవుని సేవ ఎక్కువ చేయగలుగుతాం, ఎంతో సంతృప్తిని పొందుతాం. మనం మన జీవితాన్ని సింపుల్ చేసుకోవడానికి . . .
-
నిజమైన అవసరాలు ఏంటో గుర్తించాలి
-
అనవసరమైన ఖర్చుల్ని తీసేసుకోవాలి
-
ఉపయోగకరంగా ఉండేలా బడ్జెట్ లేదా ప్రణాళిక వేసుకోవాలి
-
వాడని వస్తువుల్ని తీసి పడేయాలి
-
అప్పుల్ని తీర్చేయాలి
-
ఉద్యోగంలోనే ఎక్కువ సమయం ఉండకుండా తగ్గించుకోవాలి
సింపుల్ జీవితం నాకున్న ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తుంది