కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 15-​21

మత్తయి 6-7

జనవరి 15-​21
  • పాట 21, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి”: (10 నిమి.)

    • మత్త 6:10—ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నప్పుడు యేసు మొదట రాజ్యం గురించే చెప్పాడు. దీన్నిబట్టి అది ఎంత ముఖ్యమైందో తెలుస్తుంది (bhs-E 178 వ పేజీ, 12వ పేరా)

    • మత్త 6:24—మనం దేవునికీ, “డబ్బుకూ” దాసులుగా ఉండలేము (nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 6:33—తమ జీవితంలో రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే నమ్మకమైన సేవకుల అవసరాలను యెహోవా తీరుస్తాడు (nwtsty స్టడీ నోట్‌; w16.07 12వ పేజీ, 18వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 7:12—పరిచర్య కోసం ఉపోద్ఘాతాలను సిద్ధపడుతున్నప్పుడు ఈ వచనాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? (w14 5/15 14-15 పేజీలు, 14-16 పేరాలు)

    • మత్త 7:28, 29—యేసు బోధలకు ప్రజలు ఎలా ప్రభావితం అయ్యారు? ఎందుకు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 6:1-18

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. మీ టెరిటరీలో సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకతకు ఎలా స్పందిస్తారో చూపించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ)ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

మన క్రైస్తవ జీవితం