కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 29–ఫిబ్రవరి 4

మత్తయి 10-11

జనవరి 29–ఫిబ్రవరి 4
  • పాట 4, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యేసు సేదదీర్పును ఇచ్చాడు”: (10 నిమి.)

    • మత్త 10:29, 30—యెహోవా మనలో ప్రతి ఒక్కరి మీద ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడని యేసు ఇచ్చిన అభయం సేదదీర్పుగా ఉంటుంది (nwtsty స్టడీ నోట్స్‌, మీడియా)

    • మత్త 11:28—యెహోవాను సేవించడం సేదదీర్పును ఇస్తుంది (nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 11:29, 30—క్రీస్తు అధికారానికి, నడిపింపుకు లోబడి ఉండడం సేదదీర్పును తెస్తుంది (మత్త 11:29, nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 11:2, 3—బాప్తిస్మమిచ్చే యోహాను ఎందుకు ఈ ప్రశ్న అడిగాడు? (jy-E 96వ పేజీ, 2-3 పేరాలు)

    • మత్త 11:16-19—ఈ వచనాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? (jy-E 98వ పేజీ, 1-2 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 11:1-19

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) 1వ పేజీ చూడండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఏదైనా ఒక వచనాన్ని చూపించి, మళ్లీ కలవడానికి వీలుగా ఒక ప్రశ్నను అడగండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ)bh 42, 43 పేజీలు, 15-16 పేరాలు —ఇంటివాళ్లను మీటింగ్స్‌కు ఆహ్వానించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 87

  • “భారం మోస్తూ అలసిపోయిన” వాళ్లకు సేదదీర్పు: (15 నిమి.) వీడియోను చూపించండి. (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు). తర్వాత, కింద ఉన్న ప్రశ్నలను చర్చించండి:

    • ఇటీవల జరిగిన ఏ సంఘటనల వల్ల కొంతమందికి సేదదీర్పు అవసరం అయింది?

    • సంస్థ ద్వారా యెహోవా, యేసు ఎలా సేదదీర్పును ఇస్తున్నారు?

    • లేఖనాలు ఎలా సేదదీర్పును ఇస్తాయి?

    • మనలో ప్రతీ ఒక్కరం ఇతరులకు ఎలా సేదదీర్పును ఇవ్వవచ్చు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 6వ అధ్యా., 16-24 పేరాలు, 67వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 23, ప్రార్థన