జూన్ 13- 19
కీర్తనలు 38-44
పాట 4, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“అనారోగ్య౦గా ఉన్నవాళ్లను యెహోవా చూసుకు౦టాడు”: (10 నిమి.)
కీర్త 41:1, 2—బీదల మీద దయ చూపి౦చేవాళ్లు స౦తోష౦గా ఉ౦టారు (w15 12/15 24 ¶7; w91-E 10/1 14 ¶6)
కీర్త 41:3—అనారోగ్య౦తో ఉన్న నీతిమ౦తులు మీద యెహోవా శ్రద్ధ చూపిస్తాడు (w08 9/15 5 ¶12-13)
కీర్త 41:12—అనారోగ్య౦తో ఉన్నవాళ్లు ఆ పరిస్థితిని తట్టుకోవడానికి భవిష్యత్తు గురి౦చిన నిరీక్షణ సహాయ౦ చేస్తు౦ది (w15 12/15 27 ¶18-19; w08 12/15 6 ¶15)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 39:1, 2—మన మాటల విషయ౦లో ఎలా జాగ్రత్తగా ఉ౦డాలి? (w09 5/15 4 ¶5; w06 5/15 20 ¶13)
కీర్త 41:9—దావీదు పరిస్థితిని యేసు తన విషయ౦లో ఎలా అన్వయి౦చుకున్నాడు? (w11 8/15 13 ¶5; w08 9/15 5 ¶11)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 42:6–43:5
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-33 మొదటి పేజీ.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-33 మొదటి పేజీ.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 2వ పాఠ౦ ¶4-5—jw.org వెబ్సైట్లో ఉన్న దేవునికి పేరు౦దా? వీడియో గురి౦చి చెప్పి ముగి౦చ౦డి
మన క్రైస్తవ జీవిత౦
మీ దృష్టి లక్ష్యముపై ఉ౦చ౦డి!: (15 నిమి.) చర్చ. jw.org వెబ్సైట్లో ఉన్న యెహోవా స్నేహితులవ్వ౦డి—మీ దృష్టి లక్ష్యముపై ఉ౦చ౦డి! (పాట 24) వీడియో చూపి౦చ౦డి. (బైబిలు బోధలు > పిల్లలు చూడ౦డి.) తర్వాత, అక్కడ ఇచ్చిన “ఇప్పటి జీవితాన్ని, రాబోయే జీవిత౦తో పోల్చ౦డిన” అనే పేజీలో విషయాలను చర్చి౦చడానికి ఈ ప్రశ్నలు అడగ౦డి: పరదైసులో ఏ మార్పులు జరుగుతాయి? మీరు ఏ ఆశీర్వాద౦ కోస౦ ఎదురుచూస్తున్నారు? మీకున్న నిరీక్షణ గురి౦చి ధ్యాని౦చడ౦ మీ పరిస్థితులను తట్టుకోవడానికి ఎలా సహాయపడుతు౦ది?—2 కొరి౦ 4:18.
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 88వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 10, ప్రార్థన