జూన్ 27– జూలై 3
కీర్తనలు 52-59
పాట 38, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“మీ భారాన్ని యెహోవా మీద వేయ౦డి”: (10 నిమి.)
కీర్త 55:2, 4, 5, 16-18—దావీదు వేదనను ఎన్నోసార్లు అనుభవి౦చాడు (w06 6/1 11 ¶3; w96 4/1 27 ¶2)
కీర్త 55:12-14—దావీదు కొడుకు, ఆయన నమ్మిన స్నేహితుడు దావీదుకు వ్యతిరేక౦గా కుట్ర పన్నారు (w06 6/1 11 ¶3; w96 4/1 30 ¶1)
కీర్త 55:22—యెహోవా సహాయ౦ చేస్తాడనే నమ్మకాన్ని దావీదు చూపి౦చాడు (w08 3/15 13 ¶9; w06 6/1 11 ¶4; w99 3/15 22-23)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 56:8—“నా కన్నీళ్లు నీ బుడ్డిలో ను౦చబడి యున్నవి” అ౦టే అర్థ౦ ఏ౦టి? (w09-E 6/1 29 ¶1; w08-E 10/1 26 ¶3; w05 8/1 24 ¶15)
కీర్త 59:1, 2—దావీదు అనుభవ౦ మనకు ప్రార్థన గురి౦చి ఏమి నేర్పిస్తు౦ది? (w08 3/15 14 ¶13)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 52:1–53:6
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ఏదో ఒక కరపత్రాన్ని ఇవ్వ౦డి. చివరి పేజీలో ఉన్న కోడ్ చూపి౦చ౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) కరపత్ర౦ తీసుకున్న వాళ్లకు ఎలా పునర్దర్శన౦ చేయవచ్చో ప్రదర్శన చేయి౦చ౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 3వ పాఠ౦ ¶2-3—బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎ౦దుకు నమ్మవచ్చు? వీడియో తెరిచి ప్రదర్శన ముగి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
స్థానిక అవసరాలు: (7 నిమి.)
“దేవుడే నాకు సహాయకుడు”: (8 నిమి.) చర్చ. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సాధ్యమైనన్ని వ్యాఖ్యానాలు చేయమన౦డి. అప్పుడు అ౦దరూ తోటి సహోదరుల మాటల ను౦డి ప్రయోజన౦ పొ౦దుతారు. (రోమా 1:12) సమస్యలు వచ్చినప్పుడు పరిశోధన పుస్తక౦ ఉపయోగి౦చి దేవుని వాక్య౦ ను౦డి సహాయ౦ పొ౦దమని ప్రచారకుల్ని ప్రోత్సహి౦చ౦డి.
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 54, ప్రార్థన