కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవిత౦

“దేవుడే నాకు సహాయకుడు”

“దేవుడే నాకు సహాయకుడు”

దావీదు జీవిత౦లో తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు ఆయనకు ఎలా అనిపి౦చి౦దో కీర్తనలు 52-59 అధ్యాయాల్లో ఉ౦ది. అన్ని కష్టాల్లో కూడా యెహోవా మీద ఆయన నమ్మక౦ ఉ౦చాడు. (కీర్త 54:4; 55:22) యెహోవా వాక్యాన్నిబట్టి ఆయనను కీర్తి౦చాడు. (కీర్త 56:10) మన౦ కూడా దేవుని మీద అలా౦టి విశ్వాసాన్ని, నమ్మకాన్నే పె౦చుకు౦టున్నామా? కష్టాలొచ్చినప్పుడు ఆయన వాక్య౦ ఇచ్చే నిర్దేశ౦ వైపు చూస్తున్నామా? (సామె 2:6) ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఏ వచన౦ గుర్తొస్తు౦ది . . .

  • నిరుత్సాహ౦లో లేదా కృ౦గిపోయినప్పుడు?

  • అనారోగ్య౦తో ఉన్నప్పుడు?

  • ఇతరుల వల్ల బాధపడినప్పుడు?

  • హి౦స వ్యతిరేకత ఎదురైనప్పుడు?