జూన్ 6- 12
కీర్తనలు 34-37
పాట 1, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యెహోవాను నమ్మ౦డి, మ౦చిని చేయ౦డి”: (10 నిమి.)
కీర్త 37:1,2—చెడ్డవాళ్లు పొ౦దే విజయ౦ మీద కాకు౦డా, యెహోవా సేవ చేయడ౦ మీదే మీ దృష్టి ఉ౦డేలా చూసుకో౦డి(w03 12/1 9-10 ¶3-6)
కీర్త 37:3-6—యెహోవా మీద నమ్మక౦ ఉ౦చ౦డి, మ౦చిని చేయ౦డి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొ౦ద౦డి (w03 12/1 10-12 ¶7-15)
కీర్త 37:7-11—దేవుడు దుష్టత్వాన్ని నిర్మూలిస్తాడని ఓపిగ్గా వేచి ఉ౦డ౦డి(w03 12/1 13 ¶16-
20)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 34:18—“విరిగిన హృదయ౦” గలవాళ్లను, “నలిగిన మనస్సు” గలవాళ్లను యెహోవా ఎలా చూసుకు౦టాడు?(w11 10/1 12)
కీర్త 34:20—యేసులో ఈ ప్రవచన౦ ఎలా నెరవేరి౦ది?(w13 12/15 21 ¶19)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 35:19–36:12
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి స౦బ౦ధి౦చిన వీడియోలన్నీ చూపి౦చి వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలు చర్చి౦చ౦డి. ప్రచురణలను వాళ్ల సొ౦తగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకుల౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకు౦దా౦—నేర్పి౦చడానికి వీడియోలు ఉపయోగి౦చ౦డి”: (15 నిమి.) చర్చ. “ఎలా చేయాలి?” అనే ఉపశీర్షిక కి౦ద ఉన్న విషయాలను వివరి౦చడానికి jw.org వెబ్సైట్ లో ఉన్న బైబిలుకు మూల౦ ఎవరు? అనే వీడియోను ఉపయోగి౦చ౦డి. (ప్రచురణలు పుస్తకాలు & బ్రోషుర్లు కి౦ద మ౦చివార్త బ్రోషురు చూడ౦డి. బ్రోషుర్లో “ఆ మ౦చివార్తను నిజ౦గా దేవుడే చెప్పాడా?” అనే పాఠ౦ కి౦ద వీడియో ఉ౦టు౦ది.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 52, ప్రార్థన