జూన్ 20- 26
కీర్తనలు 45-51
పాట 51, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“విరిగిన హృదయ౦ గలవాళ్లను యెహోవా విడిచిపెట్టడు”: (10 నిమి.)
కీర్త 51:1-4—యెహోవాకు వ్యతిరేక౦గా పాప౦ చేసిన౦దుకు దావీదు చాలా బాధ పడ్డాడు (wtsbr 12-14 ¶9-13)
కీర్త 51:7-9—దావీదు మళ్లీ స౦తోష౦గా ఉ౦డాల౦టే దేవుని క్షమాపణ కావాలి (w93 3/15 12-15 ¶18-20)
కీర్త 51:10-17—నిజ౦గా పశ్చాత్తాప౦ చూపిస్తే యెహోవా క్షమిస్తాడని దావీదుకు తెలుసు (w15 6/15 14 ¶6; wtsbr 3/15 16- 19 ¶4-16)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 45:4—మన౦ కాపాడాల్సిన మహా గొప్ప సత్య౦ ఏ౦టి? (w14 2/15 5 ¶11)
కీర్త 48:12, 13—ఈ వచనాలు మనకు ఏ బాధ్యతను ఇస్తాయి? (w15 7/15 9 ¶13)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 49:10–50:6
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-33 4
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-33 4
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 3వ పాఠ౦ ¶1—jw.orgలో ఉన్న బైబిలుకు మూల౦ ఎవరు? వీడియో చూపి౦చి ముగి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“రాజ్య౦—మొదటి 100 స౦వత్సరాలు”: (15 నిమి.) ప్రశ్నాజవాబులు. మొదటిగా, jw.orgలో ఉన్న రాజ్య౦—మొదటి 100 స౦వత్సరాలు అనే వీడియోలో “ఒక్క రోజులోనే శిక్షణ” అనే భాగ౦ వరకు చూపి౦చ౦డి. (ప్రచురణలు>వీడియోలు చూడ౦డి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 43, ప్రార్థన