దక్షిణ ఆఫ్రికాలో తల్లిదండ్రులు పిల్లలతో బైబిలు స్టడీ చేస్తున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ జూన్ 2018

ఇలా మాట్లాడవచ్చు

బైబిలు ప్రవచనాలు, చివరి రోజులు గురించి సంభాషణలు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యేసు ప్రవచనాలను నెరవేర్చాడు

యేసు జీవితంలో సంఘటనలను అవి నెరవేర్చిన ప్రవచనాలతో జత చేయండి.

మన క్రైస్తవ జీవితం

క్రీస్తును దగ్గరగా అనుసరించండి

యేసు మనం అనుసరించడానికి మంచి మాదిరి ఉంచాడు, ముఖ్యంగా శ్రమలను లేదా హింసలను అనుభవిస్తున్నప్పుడు ఆయన మనకు మంచి మాదిరి.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మరియ వినయాన్ని అనుకరించండి

మరియ హృదయ స్వభావం చాలా మంచిది కాబట్టి ఎవ్వరికీ లేని ఒక గొప్ప బాధ్యతను యెహోవా మరియకు ఇచ్చాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యౌవనులారా — మీరు ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తున్నారా?

చిన్నప్పటి నుండే, యేసు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపించడంలో, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపించడంలో మంచి మాదిరి ఉంచాడు.

మన క్రైస్తవ జీవితం

తల్లిదండ్రులారా, మీ పిల్లలు అభివృద్ధి సాధించేలా మంచి అవకాశం ఇవ్వండి

మీకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని మీ పిల్లలు దేవునికి నమ్మకమైన సేవకులు అయ్యేలా మీరు సహాయం చేయవచ్చు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యేసులా శోధనలను ఎదిరించండి

ఎక్కువగా ఎదురయ్యే మూడు శోధనలను ఎదిరించడానికి యేసు ఏ శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించాడు?

మన క్రైస్తవ జీవితం

సోషల్‌ నెట్‌వర్క్‌ వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండండి

చాలా ఉపకరణాల్లాగే సోషల్‌ నెట్‌వర్క్‌ వల్ల కూడా లాభాలు లేదా నష్టాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో ఉన్న సూత్రాలను ఉపయోగించుకుని మనం ప్రమాదాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.