ఇలా మాట్లాడవచ్చు
●○○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనమెలా తెలుసుకోవచ్చు?
వచనం: యెష 46:10
రిటన్ విజిట్ కోసం: దేవుడు ముందే చెప్పించిన ఏ విషయాలు ఈ రోజుల్లో జరుగుతున్నాయి?
○●○ మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: దేవుడు ముందే చెప్పించిన ఏ విషయాలు ఈ రోజుల్లో జరుగుతున్నాయి?
వచనం: మత్త 24:6, 7, 14
రిటన్ విజిట్ కోసం: “అంతం” తర్వాత ఏమి జరుగుతుంది?
○○● రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: “అంతం” తర్వాత ఏమి జరుగుతుంది?
వచనం: ప్రక 21:4
రిటన్ విజిట్ కోసం: ఈ బైబిలు ప్రవచనం ఎక్కడ నెరవేరుతుంది?