జూన్ 18-24
లూకా 2-3
పాట 133, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యౌవనులారా—మీరు ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తున్నారా?”: (10 నిమి.)
లూకా 2:41, 42—సంవత్సరానికి ఒకసారి జరిగే పస్కా పండుగకు యేసు వాళ్ల తల్లిదండ్రులతో వెళ్లేవాడు (లూకా 2:41, nwtsty స్టడీ నోట్)
లూకా 2:46, 47—మతనాయకులు చెప్పేది వింటూ యేసు వాళ్లను ప్రశ్నలు అడిగాడు (nwtsty స్టడీ నోట్స్)
లూకా 2:51, 52—యేసు అమ్మానాన్నకు లోబడి ఉన్నాడు, దేవుని అనుగ్రహాన్ని, మనుషుల అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాడు (nwtsty స్టడీ నోట్)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 2:1-20
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత మీ టెరిటరీలో సహజంగా వచ్చే ఒక వ్యతిరేకతకు మీరు ఎలా స్పందిస్తారో చేసి చూపించండి.
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
ప్రసంగం: (6 నిమి.లేదా తక్కువ) w14 2/15 26-27—అంశం: మొదటి శతాబ్దంలోని యూదులు మెస్సీయ కోసం ‘కనిపెట్టుకొని’ ఉండడానికి ఏ ఆధారం ఉంది?
మన క్రైస్తవ జీవితం
“తల్లిదండ్రులారా, మీ పిల్లలు అభివృద్ధి సాధించేలా మంచి అవకాశం ఇవ్వండి”: (15 నిమి.) చర్చ. వాళ్లు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 13వ అధ్యా., 11-23 పేరాలు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 148, ప్రార్థన