కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 2-3

యౌవనులారా — మీరు ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తున్నారా?

యౌవనులారా — మీరు ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తున్నారా?

చిన్నప్పటి నుండే, యేసు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపించడంలో, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపించడంలో మంచి మాదిరి ఉంచాడు

యౌవనులారా, ఈ క్రింద ఇచ్చిన ప్రతి దానిలో యేసు మాదిరిని మీరు ఎలా అనుకరించవచ్చు?

  • 2:41, 42

    యెహోవా కోసం చేసే పనుల విషయంలో

  • 2:46, 47

    యెహోవా గురించి, బైబిలు గురించి ఎక్కువ నేర్చుకునే విషయంలో

  • 2:51, 52

    మీ తల్లిదండ్రులను గౌరవించే విషయంలో