జూన్ 25–జూలై 1
లూకా 4-5
పాట 37, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యేసులా శోధనలను ఎదిరించండి”: (10 నిమి.)
లూకా 4:1-4—యేసు శరీరాశకు లొంగిపోలేదు (w13 8/15 25వ పేజీ, 8వ పేరా)
లూకా 4:5-8—యేసు నేత్రాశలో చిక్కుకుపోలేదు (w13 8/15 25వ పేజీ, 10వ పేరా)
లూకా 4:9-12—యేసు వస్తుసంపదలను చూపించుకోవాలనే శోధనలో పడలేదు [ఆలయంలో ఎత్తైన చోటు అనే వీడియో.] (nwtsty మీడియా; w13 8/15 26వ పేజీ, 12వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 4:31-44
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. తర్వాత JW.ORG కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి.
మూడవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) మీకు ఇష్టమైన వచనాన్ని చూపించి, స్టడీ చేసే పుస్తకాన్ని ఇవ్వండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 28వ పాఠం
మన క్రైస్తవ జీవితం
“సోషల్ నెట్వర్క్ వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండండి”: (15 నిమి.) చర్చ. సోషల్ నెట్వర్క్లను జాగ్రత్తగా ఉపయోగించండి అనే వీడియో చూపించండి. (వీడియో విభాగంలో టీనేజర్లు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 13వ అధ్యా., 24-32 పేరాలు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 8, ప్రార్థన