జూన్ 4-10
మార్కు 15-16
పాట 95, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యేసు ప్రవచనాలను నెరవేర్చాడు”: (10 నిమి.)
మార్కు 15:3–5—నిందించబడినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు
మార్కు 15:24, 29, 30—ఆయన బట్టల కోసం చీట్లు వేశారు, ఆయన్ని ఎగతాళి చేశారు (మార్కు 15:24, 29, nwtsty స్టడీ నోట్)
మార్కు 15:43, 46—ధనవంతులతో పాటు పాతి పెట్టబడ్డాడు (మార్కు 15:43, nwtsty స్టడీ నోట్)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
మార్కు 15:25—యేసును కొయ్యకు వేలాడదీసిన సమయం గురించి ఎందుకు తేడాలు ఉన్నాయి? (nwtsty స్టడీ నోట్)
మార్కు 16:8—నూతన లోక అనువాదంలో మార్కు సువార్తలో ఉన్న పెద్ద ముగింపుని లేదా చిన్న ముగింపుని ఎందుకు పెట్టలేదు? (nwtsty స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 15:1–15
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 2వ పాఠం
మన క్రైస్తవ జీవితం
“క్రీస్తును దగ్గరగా అనుసరించండి”: (15 నిమి.) చర్చ. యెహోవా పేరు అన్నిటికన్నా ముఖ్యం అనే వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 12వ అధ్యా., 16-23 పేరాలు, 125, 128, 129 పేజీల్లో బాక్సులు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 103, ప్రార్థన