జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ జూన్ 2019
ఇలా మాట్లాడవచ్చు
చివరి రోజుల తర్వాత జీవితం గురించి వరుసగా చేసే సంభాషణలు.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
మనకు ఉపయోగపడే “అలంకారిక అర్థం” ఉన్న ఉదాహరణ
అబ్రాహాము భార్యలైన శారా, హాగరు వేటిని సూచిస్తున్నారు? కొత్త ఒప్పందం నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెహోవా “వ్యవహార నిర్వహణ,” అది చేసే పని
యెహోవా వ్యవహార నిర్వహణ అంటే ఏమిటి? మీరు దానికి ఎలా సహాయపడవచ్చు?
మన క్రైస్తవ జీవితం
వ్యక్తిగత అధ్యయనం నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి
వ్యక్తిగత అధ్యయనం మరింత చక్కగా చేయడానికి ఉపయోగపడే సలహాలు ఏంటి?
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి”
క్రైస్తవులు సైనికుల్లాంటివాళ్లు. సంపూర్ణ యుద్ధ కవచంలోని ఒక్కో భాగాన్ని గుర్తించి, అది దేన్ని సూచిస్తుందో తెలుసుకోండి.
మన క్రైస్తవ జీవితం
యెహోవా ఏమనుకుంటాడు?
మీరెలా యెహోవా ఇష్టాన్ని అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్టు నడుచుకోవచ్చు?
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఏ విషయంలోనూ ఆందోళన పడకండి”
ఈ చివరి రోజుల్లో ఆందోళనలు ఎక్కువౌతున్నాయి. ఆందోళన తగ్గించుకోవడానికి ఏది మీకు సహాయం చేస్తుంది?
మన క్రైస్తవ జీవితం
వినోదాన్ని తెలివిగా ఎంచుకోండి
దేవునికి నచ్చే విధంగా మీ ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించవచ్చు?