కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

●○○మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామా?

వచనాలు: 2 తిమో 3:1-5

రిటన్‌ విజిట్‌ కోసం: చివరి రోజుల తర్వాత ఏమౌతుంది?

○●○మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: చివరి రోజుల తర్వాత ఏమౌతుంది?

వచనాలు: ప్రక 21:3, 4

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు వాగ్దానం చేసిన భవిష్యత్తును పొందాలంటే మనం ఏం చేయాలి?

○○●రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: దేవుడు వాగ్దానం చేసిన భవిష్యత్తును పొందాలంటే మనం ఏంచేయాలి?

వచనం: యోహా 3:16

రిటన్‌ విజిట్‌ కోసం: విశ్వాసం ఉంచడం అంటే ఏమిటి?