జూన్ 17-23
ఎఫెసీయులు 4-6
పాట 71, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి”: (10 నిమి.)
ఎఫె 6:11-13—సాతాను నుండి, వాడి చెడ్డదూతల నుండి మనకు కాపుదల అవసరం (w18.05 27వ పేజీ, 1వ పేరా)
ఎఫె 6:14, 15—సత్యంతో, నీతితో, శాంతికరమైన మంచివార్తతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి (w18.05 28-29 పేజీలు, 4, 7, 10 పేరాలు)
ఎఫె 6:16, 17—విశ్వాసంతో, రక్షణ అనే శిరస్త్రాణంతో, దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి (w18.05 29-31 పేజీలు,13, 16, 20 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
ఎఫె 4:30—ఒక వ్యక్తి దేవుని పవిత్రశక్తిని ఎలా బాధపెట్టే అవకాశముంది? (it-1-E 1128వ పేజీ, 3వ పేరా)
ఎఫె 5:5—అత్యాశపరుడు విగ్రహపూజ చేసేవాళ్లతో ఎలా సమానుడు? (it-1-E 1006వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఎఫె 4:17-32 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించండి. (6)
మొదటి రిటన్ విజిట్: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించి, బైబిలు ఎందుకు చదవాలి? వీడియోని పరిచయం చేసి, చర్చించండి (వీడియో చూపించవద్దు). (8)
మన క్రైస్తవ జీవితం
“యెహోవా ఏమనుకుంటాడు?”: (15 నిమి.) చర్చ. యెహోవా ఇష్టం ఏమిటో అర్థం చేసుకుంటూ ఉండండి (లేవీ 19:18) అనే వీడియో చూపించండి. (వీడియో విభాగంలో ప్రోగ్రామ్స్, ఈవెంట్స్).
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 33, ప్రార్థన