కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూన్‌ 24-30
  • పాట 33, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (4)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) fg 6వ పాఠం, 3-4 పేరాలు (8)

మన క్రైస్తవ జీవితం

  • పాట 45

  • మీరు ఫోన్‌లకు, ట్యాబ్లెట్‌లకు అతుక్కుపోతున్నారా?: (5 నిమి.) వీడియో చూపించండి (వీడియో విభాగంలో టీనేజర్లు). తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి: ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు ఎలా సహాయం చేస్తాయి? మీరు వాటికి బానిసైతే, అవి మీ మీద ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి? మీరు వాటికి బానిస అయ్యారో లేదో ఎలా తెలుసుకోవచ్చు? ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవడానికి’ ఉపయోగపడే కొన్ని పద్ధతులు ఏమిటి? (ఫిలి 1:10)

  • వినోదాన్ని తెలివిగా ఎంచుకోండి”: (10 నిమి.) చర్చ. నేను ఎలాంటి వినోదాన్ని ఎంచుకోవాలి? అనే వీడియో (వీడియో విభాగంలో కుటుంబం) చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 34వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 126, ప్రార్థన