కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూన్‌ 10-16

ఎఫెసీయులు 1-3

జూన్‌ 10-16
  • పాట 112, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యెహోవా ‘వ్యవహార నిర్వహణ,’ అది చేసే పని”: (10 నిమి.)

    • [ఎఫెసీయులకు పరిచయం వీడియో చూపించండి.]

    • ఎఫె 1:8, 9—‘పవిత్ర రహస్యంలో’ మెస్సీయ రాజ్యం ఉంది(it-2-E 837వ పేజీ, 4వ పేరా)

    • ఎఫె 1:10—పరలోకంలో, భూమ్మీద ఉన్న తన సేవకులందర్నీ యెహోవా ఐక్యం చేస్తున్నాడు (w12 7/15 27-28 పేజీలు, 3-4 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ఎఫె 3:13—పౌలు అనుభవించిన శ్రమలు ఎఫెసులోని క్రైస్తవులకు ఎలా “కీర్తిని” తెస్తాయి? (w13 2/15 28వ పేజీ, 15వ పేరా)

    • ఎఫె 3:19—మనం ఎలా ‘క్రీస్తు ప్రేమను తెలుసుకుంటాం’?(cl 299వ పేజీ, 21వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఎఫె 1:1-14 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. “బోధనా పనిముట్లు” నుండి ఒక ప్రచురణను పరిచయం చేయండి. (9)

మన క్రైస్తవ జీవితం