కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూన్‌ 3-9

గలతీయులు 4-6

జూన్‌ 3-9
  • పాట 16, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • మనకు ఉపయోగపడే ‘అలంకారిక అర్థం’ ఉన్న ఉదాహరణ”:(10 నిమి.)

    • గల 4:24, 25—హాగరు, ధర్మశాస్త్ర ఒప్పందం కింద ఉన్న ఇశ్రాయేలు జనాన్ని సూచించింది (it-1-E 1018వ పేజీ, 2వ పేరా)

    • గల 4:26, 27—శారా, ‘పైనున్న యెరూషలేమును,’ అంటే దేవుని సంస్థలోని పరలోక భాగాన్ని సూచించింది (w14 10/15 10వ పేజీ, 11వ పేరా)

    • గల 4:28-31—విధేయులైన మనుషులకు, పైనున్న యెరూషలేము “పిల్లల” ద్వారా దీవెనలు వస్తాయి

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • గల 4:6అబ్బా అనే హీబ్రూ లేదా అరామిక్‌ పదం అర్థమేమిటి? (w09 10/1 13వ పేజీ)

    • గల 6:17—బహుశా ఏయే విధాల్లో అపొస్తలుడైన పౌలు మీద ‘యేసు దాసుడని చూపించే ముద్రలు’ ఉన్నాయి? (w10-E 11/1 15వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) గల 4:1-20 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. లేఖనాన్ని స్పష్టంగా వివరించడం అనే వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషుర్‌లో 6వ అధ్యాయం చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w12 3/15 30-31 పేజీలు—అంశం: అశ్లీల దృశ్యాలు చూడడం అనే ఉరిలో చిక్కుకోకుండా ఉండడానికి క్రైస్తవులు ఎందుకు తీవ్రంగా కృషిచేయాలి? (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 110

  • స్థానిక అవసరాలు: (8 నిమి.)

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (7 నిమి.) జూన్‌ నెలలో ఉన్న సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు వీడియో ప్లే చేయండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 30వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 8, ప్రార్థన