జూన్ 22-28
నిర్గమకాండం 1-3
పాట 7, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నేను ఎలా అవ్వాలని అనుకుంటే అలా అవుతాను”: (10 నిమి.)
[నిర్గమకాండంకు పరిచయం వీడియో చూపించండి.]
నిర్గ 3:13—యెహోవా అనే పేరు ధరించిన వ్యక్తి గురించి మోషే ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాడు (w13 3/15 25వ పేజీ, 4వ పేరా)
నిర్గ 3:14—తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యెహోవా ఎలా అవ్వాలని అనుకుంటే అలా అవుతాడు (kr 43వ పేజీ, బాక్సు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 2:10—ఫరో కూతురు మోషేను దత్తత తీసుకుందని ఎందుకు నమ్మవచ్చు? (g04-E 4/8 6వ పేజీ, 5వ పేరా)
నిర్గ 3:1—యిత్రో ఎలాంటి పూజారి? (w04 3/15 24వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 2:11-25 (11)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (16)
రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి లేవదీసిన ఒక అంశానికి సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన పత్రికను ఇవ్వండి. (12)
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w02 6/15 10వ పేజీ, 6వ పేరా–11వ పేజీ, 3వ పేరా—అంశం: ఐగుప్తు సంపదలకంటే గొప్పది. (13)
మన క్రైస్తవ జీవితం
యెహోవా స్నేహితులవ్వండి—యెహోవా పేరు: (6 నిమి.) చర్చ. వీడియో చూపించండి. వీలైతే, ముందే ఎంపిక చేసుకున్న కొంతమంది పిల్లల్ని స్టేజీ మీదకు పిలిచి, వాళ్లను ఇలా అడగండి: యెహోవా పేరుకు అర్థం ఏంటి? యెహోవా వేటిని సృష్టించాడు? యెహోవా మీకు ఎలా సహాయం చేస్తాడు?
స్కాండినేవియాలో దేవుని పేరు ఘనపర్చబడింది: (9 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: 16వ శతాబ్దానికి ముందు దేవుని పేరు కొద్దిమందికి మాత్రమే ఎందుకు తెలుసు? స్కాండినేవియాలో యెహోవా పేరును ఉపయోగించడం ఎలా మొదలైంది? పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంను మీరు ఎందుకు విలువైనదిగా చూస్తున్నారు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 86వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 151, ప్రార్థన