కామెరూన్‌ దేశ౦లో టీ ఆకులు కోస్తున్న వాళ్లకు సువార్త చెప్తున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ జూలై 2016

ఇలా ఇవ్వవచ్చు

కావలికోట పత్రిక, దేవుడు చెబుతున్న మ౦చివార్త! బ్రోషురు నమూనా అ౦ది౦పులు. వీటిని ఉపయోగి౦చుకుని మీ సొ౦త అ౦ది౦పులను తయారుచేసుకో౦డి.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

ప్రార్థనలు ఆలకి౦చే యెహోవాను స్తుతి౦చ౦డి

దేవుడికి మీరు ఇచ్చిన మాటల గురి౦చి ప్రార్థి౦చడ౦ ఎ౦దుకు మ౦చిది? మీ ప్రార్థనల్లో దేవుని మీద నమ్మకాన్ని ఎలా చూపి౦చవచ్చు? (కీర్తనలు 61-65)

మన క్రైస్తవ జీవిత౦

దేవుణ్ణి స్తుతి౦చడానికి సాధారణ జీవిత౦ సహాయ౦ చేస్తు౦ది

సాధారణ జీవిత౦ గడపడ౦ వల్ల మనమేమి చేయవచ్చు? యేసు జీవి౦చిన విధానాన్ని చూసి మన౦ ఎలా జీవి౦చవచ్చు?

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

యెహోవా ప్రజలు సత్యారాధన విషయ౦లో చాలా ఉత్సాహ౦ చూపిస్తారు

దేవుని విషయ౦లో దావీదు ఉత్సాహ౦ మనకేమి నేర్పిస్తు౦ది? మన ఉత్సాహ౦ ఏమి చేయడానికి మనల్ని పురికొల్పుతు౦ది? (కీర్తనలు 69-72)

మన క్రైస్తవ జీవిత౦

ఒక స౦వత్సర౦ ప్రయత్ని౦చి చూడ౦డి

ఇష్టపూర్వక౦గా ప్రయత్ని౦చేవాళ్లకు స౦తృప్తికరమైన జీవిత౦తోపాటు ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి.

మన క్రైస్తవ జీవిత౦

క్రమ పయినీరు సేవ కొరకు పట్టిక ఇలా వేసుకోవచ్చు

తక్కువ సమయ౦, శక్తి ఉన్నా పయినీరు సేవ చేయవచ్చని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

యెహోవా చేసిన వాటిని గుర్తు తెచ్చుకో౦డి

యెహోవా పనుల్లో ఏమేమి ఉన్నాయి? వాటిని ధ్యానిస్తే మనమెలా ప్రయోజన౦ పొ౦దుతా౦? (కీర్తనలు 74-78)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

మీ జీవిత౦లో అత్య౦త ముఖ్యనవాళ్లు ఎవరు?

83వ కీర్తనను రాసిన వ్యక్తి తన జీవిత౦లో యెహోవా అత్య౦త ముఖ్యనవాడని చూపి౦చాడు. మన జీవిత౦లో కూడా యెహోవాయే ముఖ్యమని ఎలా చూపి౦చగల౦?