జూలై 18- 24
కీర్తనలు 74-78
పాట 9, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యెహోవా చేసిన వాటిని గుర్తు తెచ్చుకో౦డి”: (10 నిమి.)
కీర్త 74:16; 77:6, 11, 12—యెహోవా పనులు గురి౦చి ధ్యాని౦చ౦డి (w15 8/15 10 ¶3-4; w04 3/1 19-20; w03 7/1 10, 11 ¶6-7)
కీర్త 75:4-7—స౦ఘాన్ని చూసుకోవడానికి వినయ౦గల పెద్దలను యెహోవా నియమిస్తాడు. ఆయన పనుల్లో అది ఒకటి (w06 7/15 11 ¶2; it-1-E 1160 ¶7)
కీర్త 78:11-17—యెహోవా తన ప్రజల తరఫున ఏమేమి చేశాడో గుర్తు చేసుకో౦డి (w04 4/1 21-22)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 78:2—ఈ వచన౦ మెస్సీయలో ఎలా నెరవేరి౦ది? (w11 8/15 11 ¶14)
కీర్త 78:40, 41—ఈ వచనాల ప్రకార౦, మన పనుల వల్ల యెహోవాపై ఎలా౦టి ప్రభావ౦ ఉ౦టు౦ది? (w12-E 11/1 14 ¶5; w11-E 7/1 10)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 78:1-21
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-32—విరాళాల ఏర్పాటు గురి౦చి చెప్ప౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-32
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 5వ పాఠ౦ ¶6-7
మన క్రైస్తవ జీవిత౦
స్థానిక అవసరాలు: (10 నిమి.)
“యెహోవా అన్నిటిని తయారు చేశాడు”: (5 నిమి.) చర్చ. jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వీడియో చూపి౦చ౦డి. (బైబిలు బోధలు > పిల్లలు చూడ౦డి.) తర్వాత, కొ౦తమ౦ది పిల్లలను స్టేజీ మీదకు పిలిచి, వీడియో గురి౦చి కొన్ని ప్రశ్నలు అడగ౦డి.
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 28, ప్రార్థన