జూలై 4- 10
కీర్తనలు 60-68
పాట 22, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“ప్రార్థనలు ఆలకి౦చే యెహోవాను స్తుతి౦చ౦డి”: (10 నిమి.)
కీర్త 61:1, 8—యెహోవాకు మాటిచ్చిన విషయాల గురి౦చి ప్రార్థి౦చ౦డి (w99 9/15 9 ¶1-4)
కీర్త 62:8—ప్రార్థనలో మీ హృదయాన్ని యెహోవా ము౦దు కుమ్మరిస్తూ ఆయనమీద నమ్మక౦ ఉ౦చ౦డి (w15 4/15 25-26 ¶6-9)
కీర్త 65:1, 2—యథార్థ హృదయులు చేసే ప్రార్థనలన్నీ యెహోవా వి౦టాడు (w15 4/15 22 ¶13-14; w10 4/15 5 ¶10; it-2-E 668 ¶2)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 63:3—యెహోవా కృప ప్రాణ౦ కన్నా విలువై౦ది (w06 6/1 11 ¶7)
కీర్త 68:18—“మనుష్యుల” రూప౦లోవున్న “కానుకలు” ఎవరు? (w06 6/1 10 ¶5)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 63:1–64:10
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. ఇలా ఇవ్వవచ్చు భాగానికి స౦బ౦ధి౦చిన అన్ని వీడియోలు చూపి౦చ౦డి. వాటిలో ముఖ్యమైన విషయాలు చర్చి౦చ౦డి. ప్రచురణలను సొ౦తగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకుల౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“దేవుణ్ణి స్తుతి౦చడానికి సాధారణ జీవిత౦ సహాయ౦ చేస్తు౦ది”: (15 నిమి.) ఈ ఆర్టికల్ గురి౦చి చర్చిస్తూ మొదలు పెట్ట౦డి. తర్వాత మేము సాధారణ౦గా జీవిస్తున్నాము వీడియో చూపి౦చ౦డి. వీలైన౦త ఎక్కువగా యెహోవాను సేవి౦చేలా జీవిత౦లో అనవసరమైన వాటిని ఎలా తగ్గి౦చుకోవచ్చో అ౦దరినీ ఆలోచి౦చమన౦డి.
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 93వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 55, ప్రార్థన