ఆగస్టు 2-8
ద్వితీయోపదేశకాండం 22-23
పాట 1, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“జంతువుల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 23:19, 20—తోటి ఇశ్రాయేలీయుల దగ్గర కాకుండా పరదేశుల దగ్గర మాత్రమే ఎందుకు వడ్డీ వసూలు చేయవచ్చు? (it-1-E 600)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 23:1-14 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
“శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి”: (9 నిమి.) చర్చ. శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—హృదయాన్ని చేరుకునేలా మాట్లాడడం వీడియో చూపించండి.
ప్రసంగం: (5 నిమి.) w03 6/1 31—అంశం: జంతువులను చంపడం తప్పా? (14)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 35వ అధ్యాయం, 12-19 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 121, ప్రార్థన