కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

జంతువుల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది

జంతువుల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది

ఒక జంతువు ఆపదలో ఉన్నట్టు ఎవరైనా గమనిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు (ద్వితీ 22:4; it-1-E 375-376)

పిల్లలున్న పక్షితో క్రూరంగా ప్రవర్తించకూడదు (ద్వితీ 22:6, 7; it-1-E 621వ పేజీ, 1వ పేరా)

సైజులో, సామర్థ్యంలో తేడాలున్న రెండు జంతువులను జతచేసి భూమిని దున్నకూడదు (ద్వితీ 22:10; w03 10/15 32వ పేజీ, 1-2 పేరాలు)

జంతువులతో మనం ఎలా ప్రవర్తిస్తామో యెహోవా చూస్తాడు. జంతువులతో క్రూరంగా ప్రవర్తించకూడదు లేదా సరదా కోసం వాటిని చంపకూడదు.—సామె 12:10.