దేవుని వాక్యంలో ఉన్న సంపద
ఒక పాటలోని ఉదాహరణలు నేర్పించే పాఠాలు
మన బోధ మంచు బిందువుల్లా ఉండాలి (ద్వితీ 32:2, 3; w20.06 10వ పేజీ, 8-9 పేరాలు; ముఖచిత్రం చూడండి)
యెహోవా ఆశ్రయదుర్గం (ద్వితీ 32:4; w09 10/1 20వ పేజీ, 4వ పేరా)
గద్ద తన పిల్లల్ని కాపాడినట్టే యెహోవా తన ప్రజల్ని కాపాడతాడు (ద్వితీ 32:11, 12; w01 10/1 9వ పేజీ, 7వ పేరా)
బోధించడానికి ఉపయోగపడే మంచి ఉదాహరణలు ఎక్కడ దొరుకుతాయి?