ఆగస్టు 9-15
ద్వితీయోపదేశకాండం 24-26
పాట 137, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“స్త్రీలపట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 24:1—పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడాన్ని, మోషే ధర్మశాస్త్రం తేలిక చేసిందనే ముగింపుకు ఎందుకు రాకూడదు? (w19.02 21వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 26:4-19 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (1)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ఒక ప్రచురణను ఇవ్వండి. (2)
ప్రసంగం: (5 నిమి.) w19.06 23-24 పేజీలు, 13-16 పేరాలు—అంశం: భర్తను లేదా భార్యను కోల్పోయిన వాళ్లను మనమెలా ఓదార్చవచ్చు, వాళ్లకెలా సహాయం చేయవచ్చు? (20)
మన క్రైస్తవ జీవితం
“వృద్ధ స్త్రీలను తల్లులుగా, యౌవన స్త్రీలను అక్కచెల్లెళ్లుగా భావించండి”: (15 నిమి.) చర్చ. సంఘంలో ప్రేమ చూపిస్తూ ఉండండి—విధవరాళ్ల మీద, తండ్రిలేనివాళ్ల మీద వీడియో చూపించండి (వీడియో విభాగంలో ప్రోగామ్స్, ఈవెంట్స్).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 35వ అధ్యాయం, 20-27 పేరాలు; 89వ పేజీలో బాక్సు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 35, ప్రార్థన