కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

స్త్రీలపట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది

స్త్రీలపట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది

కొత్తగా పెళ్లైన పురుషుడు ఒక సంవత్సరం పాటు సైన్యంలో చేరకూడదు (ద్వితీ 24:5; it-2-E 1196వ పేజీ, 4వ పేరా)

విధవరాళ్ల భౌతిక అవసరాలను తీర్చడం కోసం కొన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి (ద్వితీ 24:19-21; it-1-E 963వ పేజీ, 2వ పేరా)

పిల్లలు కలగకుండానే విధవరాళ్లైన స్త్రీలు సంతానం పొందడానికి ఒక ఏర్పాటు ఉండేది (ద్వితీ 25:5, 6; nwt బైబిలు పదాల పదకోశంలో, “మరిది ధర్మం”)

ఇలా ప్రశ్నించుకోండి, ‘నా కుటుంబంలో, సంఘంలో ఉన్న స్త్రీల పట్ల నాకు శ్రద్ధ, గౌరవం ఉన్నాయని ఎలా చూపించవచ్చు?’