జూలై 12-18
ద్వితీయోపదేశకాండం 13-15
పాట 38, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పేదవాళ్ల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 14:21—“మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు” అని ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను బట్టి మనమేమి నేర్చుకోవచ్చు? (w06 4/1 31)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 13:1-18 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్ విజిట్: కష్టాలు—1యో 5:19 వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కూటాలు, పరిచర్య). వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మన బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ఒక ప్రచురణ ఇవ్వండి. (11)
మన క్రైస్తవ జీవితం
“ఎన్నడూ ఆందోళనపడకండి”: (15 నిమి.) చర్చ. చెక్కుచెదరని ప్రేమ చూపిస్తూ ఉండండి . . .పేదరికంలో ఉన్నా—కాంగో వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 33వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 116, ప్రార్థన