దేవుని వాక్యంలో ఉన్న సంపద
పేదవాళ్ల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది
పేదవాళ్లకు, స్వాస్థ్యంలో భాగంలేని వాళ్లకు తోటి ఇశ్రాయేలీయులు సహాయం చేశారు (ద్వితీ 14:28, 29; it-2-E 1110వ పేజీ, 3వ పేరా)
పొరుగువానికి అప్పుపడిన ఇశ్రాయేలీయుడు విశ్రాంతి సంవత్సరంలో తన అప్పు నుండి “విడుదల” పొందేవాడు (ద్వితీ 15:1-3; it-2-E 833)
దాసునిగా ఉన్న ఒక ఇశ్రాయేలీయుడు ఆరు సంవత్సరాలు సేవ చేశాక, ఏడవ సంవత్సరం తన దాసత్వం నుండి విడుదల పొందుతాడు; అలాగే తన యజమాని నుండి బహుమానం పొందుతాడు (ద్వితీ 15:12-14; it-2-E 978వ పేజీ, 6వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి, ‘అవసరంలో ఉన్న క్రైస్తవుల పట్ల నాకు శ్రద్ధ ఉందని ఏయే విధాలుగా చూపించవచ్చు?’