జూలై 19-25
ద్వితీయోపదేశకాండం 16-18
పాట 115, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నీతిగా తీర్పు తీర్చడానికి పాటించాల్సిన సూత్రాలు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 17:7—తప్పు చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టడానికి, సాక్షుల చేతులే ముందు పైకి లేవాలని ధర్మశాస్త్రం ఎందుకు చెప్పింది? (it-1-E 787)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 16:9-22 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి మాట్లాడిన అంశానికి సంబంధించిన పత్రిక ఇవ్వండి. (3)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ఒక ప్రచురణ ఇవ్వండి. (4)
ప్రసంగం: (5 నిమి.) w17.11 17వ పేజీ, 16-18 పేరాలు—అంశం: క్రైస్తవ సంఘంలో న్యాయాధిపతులు ఉన్నారా? (18)
మన క్రైస్తవ జీవితం
మీరు క్రమ పయినీరుగా సేవచేయగలరా?: (10 నిమి.) 2016 జూలై మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్బుక్లో ఉన్న “ఒక సంవత్సరం ప్రయత్నించి చూడండి,” “క్రమ పయినీరు సేవ కొరకు పట్టిక ఇలా వేసుకోవచ్చు” ఆర్టికల్స్ ఆధారంగా సేవా పర్యవేక్షకుడు చర్చ నిర్వహిస్తాడు. పరిచర్య చేయడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు వీడియో చూపించి, చర్చించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు).
స్థానిక అవసరాలు: (5 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 34వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 41, ప్రార్థన