కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నీతిగా తీర్పు తీర్చడానికి పాటించాల్సిన సూత్రాలు

నీతిగా తీర్పు తీర్చడానికి పాటించాల్సిన సూత్రాలు

పక్షపాతం చూపించకూడదు (ద్వితీ 16:18, 19; it-1-E 343వ పేజీ, 5వ పేరా)

వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలి (ద్వితీ 17:4-6; it-2-E 511వ పేజీ, 7వ పేరా)

కష్టమైన వివాదం ఏదైనా తలెత్తినప్పుడు సహాయం తీసుకోవాలి (ద్వితీ 17:8, 9; it-2-E 685వ పేజీ, 6వ పేరా)

సంఘంలో తలెత్తిన ఏదైనా వివాదాన్ని తీర్పు తీర్చేటప్పుడు, సంఘ పెద్దలు ఈ సూత్రాల్ని ఖచ్చితంగా పాటించాలి.