జూలై 26–ఆగస్టు 1
ద్వితీయోపదేశకాండం 19-21
పాట 141, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మనుషుల ప్రాణం యెహోవాకు విలువైనది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 21:19—స్థానిక న్యాయస్థానం నగర ద్వారం దగ్గర ఎందుకు ఉండేది? (it-1-E 518వ పేజీ, 1వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 19:1-14 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (12)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (6)
బైబిలు స్టడీ: (5 నిమి.) bhs 138వ పేజీ, 8వ పేరా (13)
మన క్రైస్తవ జీవితం
“ఎప్పుడూ సురక్షితంగా ఉండండి !”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు). తర్వాత ఇలా అడగండి: మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి? మనం ప్రమాదాలకు గురికాకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 35వ అధ్యాయం, 1-11 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 82, ప్రార్థన