దేవుని వాక్యంలో ఉన్న సంపద
మీ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటున్నారా?
[1 రాజులకు పరిచయం వీడియో చూపించండి.]
అదోనీయా అత్యాశతో రాజవ్వడానికి ప్రయత్నించాడు; అయినాసరే సొలొమోను ఆయన మీద దయ చూపించాడు (1రా 1:5, 52, 53; it-2-E 987వ పేజీ, 4వ పేరా)
కానీ అదోనీయా తన తప్పు దిద్దుకోలేదు; దానికితగ్గ పర్యవసానాలు అనుభవించాడు (1రా 2:15-17, 22, 23; it-1-E 49)
తెలివైన వ్యక్తి తన తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుంటాడు; వేరేవాళ్లు చేసిన తప్పుల నుండి ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు.—1కొ 10:11.